For the best experience use Mini app app on your smartphone
ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న "ఉస్తాద్ భగత్ సింగ్" సినిమా సెట్‌లోకి ఆయన సోదరుడు, నటుడు చిరంజీవి ఆకస్మికంగా వెళ్లారు. ఈ చిత్రం షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుండగా చిరంజీవి సర్‌ప్రైజ్‌ విజిట్‌ ఇచ్చారు. సోదరుడు పవన్ కళ్యాణ్‌తో కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ చిత్రంలో పవన్‌ కల్యాణ్‌కు జంటగా శ్రీలీల నటిస్తోంది.
short by / 11:44 am on 01 Jul
For the best experience use inshorts app on your smartphone