బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ‘అఖండ 2’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను చిత్ర బృందం శుక్రవారం కర్ణాటకలోని చిక్కబళ్లాపురలో నిర్వహించింది. అనంతరం సోషల్ మీడియాలో సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘ఇప్పటి వరకూ ప్రపంచపటంలో ఉన్న మా దేశ రూపాన్ని మాత్రమే చూసుంటావ్. ఎప్పుడూ మా దేశ విశ్వరూపాన్ని చూసుండవ్’ అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగులు ట్రైలర్‌లో కనిపించాయి.
short by
Srinu /
10:00 pm on
21 Nov