శనివారం హైదరాబాద్‌లో అరెస్టయిన ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి సినిమాలు, వెబ్‌సిరీస్‌లను పైరసీ చేయడం కోసం 100కు పైగా వెబ్‌సైట్లను కొన్నాడని తేలింది. రవి పైరసీ నెట్‌వర్క్‌ను ప్రపంచ స్థాయిలో విస్తరించినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. యూకే కేంద్రంగా ఇతడి నేతృత్వంలో కొన్ని సాంకేతిక బృందాలు పనిచేస్తున్నట్టు తెలిసింది. అతడి నివాసంలో దొరికిన హార్డ్‌డిస్క్‌లలో 2 వేల సినిమాల వరకు ఉండొచ్చని అంచనా.
short by
srikrishna /
09:17 am on
17 Nov