అందరి ముందు పీఈటీ కొట్టాడని ఉప్పల్‌లోని సాగర్ గ్రామర్ స్కూల్లో సంగారెడ్డి అనే 8వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సదరు బాలుడు వాష్ రూంకు వెళ్తానని క్లాస్ టీచర్‌ని అడిగి బయటికి వచ్చి, స్నేహితులకు బైబై అని చెబుతూ 4వ అంతస్తు నుంచి దూకాడు. అతడు చివరగా రాసిన నోటుబుక్ చూడగా అందులో ‘సారీ మదర్.. ఐ విల్ డై టుడే’ అని ఉంది. క్లాస్‌రూమ్ CC కెమెరా డైరెక్షన్ మార్చడంతోనే PET కొట్టినట్లు సమాచారం.
short by
Srinu Muntha /
08:57 am on
23 Feb