కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీలో అత్యధికంగా ప్రతి 10వేల జంటల్లో 993 మంది పురుషులు కండోమ్‌లను ఉపయోగిస్తారని 2020నాటి ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. రెండో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి 10వేల జంటల్లో 978 మంది పురుషులు కండోమ్‌లను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. మూడో స్థానంలో ఉన్న పుదుచ్చేరిలో ఆ సంఖ్య 960గా ఉంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోని జంటలపైన మాత్రమే ఈ సర్వే నిర్వహించారు.
short by
Devender Dapa /
08:40 pm on
28 Nov