గువహటి వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టులో భారత్ కష్టాల్లో ఉండగా 'గౌతమ్ గంభీర్‌ను తొలగించాలి' అనే పదం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. "కోచ్‌గా గంభీర్‌ను తొలగిస్తే.. స్వదేశంలో భారత్ టెస్టుల్లో గెలవడం ప్రారంభిస్తుంది", "అద్భుతమైన భారత టెస్ట్ జట్టును గంభీర్ నాశనం చేశాడు", "కనీసం టెస్టుల నుంచి అయినా గంభీర్‌ను తొలగించే సమయం ఆసన్నమైంది!" అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
short by
Devender Dapa /
03:28 pm on
24 Nov