ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్ నుంచి నొయిడాకు క్యాబ్ ప్రయాణ ధర కంటే ఢిల్లీ నుండి లేహ్‌కు విమాన టికెట్ ధర తక్కువగా ఉందని ఒక వ్యక్తి Xలో పోస్టు పెట్టాడు. రెండు స్క్రీన్ షాట్‌లను షేర్ చేశాడు. అందులో విమాన ఛార్జీ రూ.1,540 కాగా, క్యాబ్ ఛార్జీ రూ.1,952గా ఉంది. అతడి పోస్ట్ నెట్టింట చర్చకు తెరలేపింది. "నొయిడాకు వద్దు బ్రదర్.. లేహ్‌కు వెళ్లు.. అక్కడ గాలి నాణ్యత కూడా బాగుంటుంది" అని ఓ యూజర్ కామెంట్ చేశాడు.
short by
/
11:26 pm on
26 Nov