సముద్రం ఉప్పొంగి తీరప్రాంతాలను ముంచెత్తినప్పుడు ఏర్పడే నిర్జీవ చెట్ల సమూహాన్ని ఘోస్ట్ ఫారెస్ట్ (దెయ్యాల అడవి)గా పరిగణిస్తారు. సముద్రపు ఉప్పు నీరు మంచినీటితో కలిస్తే సాంద్రత పెరిగి, ఆరోగ్యకరంగా ఉన్న చెట్లు, అడవిని నిర్జీవంగా మారుస్తుంది. చెట్లు జీవం కోల్పోయాక కూడా ఒక దశాబ్దం/అంతకంటే ఎక్కువ కాలం అలాగే నిలబడగలవు. దీంతో ప్రాణం లేని చెట్లతో దెయ్యాల అడవులు భయానకంగా కనిపిస్తాయి.
short by
Devender Dapa /
08:57 pm on
27 Nov