హైదరాబాద్ అంబర్ పేటలో శ్రీనివాస్, విజయలక్ష్మి దంపతులు, కుమార్తెతో కలిసి ఇంట్లో ఉరేసుకుని చనిపోయారు. శ్రీనివాస్ పెద్ద కూతురు ఇటీవల సూసైడ్ చేసుకుంది. దీంతో కుటుంబం రామ్‌నగర్ నుంచి అంబర్ పేట్‌కు షిఫ్ట్ అయింది. అయితే దేవుడు పిలుస్తున్నాడని.. తాము కూడా పెద్ద కూతురు దగ్గరికే వెళ్తామని వారు పదేపదే చెప్పేవారని స్థానికులు తెలిపారు. కుటుంబం మూఢ నమ్మకంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
short by
Devender Dapa /
10:24 pm on
22 Nov