ఉత్తరప్రదేశ్ అలీఘర్‌లో 7వ తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడి, ఆమెను పెళ్లి చేసుకోవాలని ఉందని ప్రేమలేఖ రాసిన ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. “సార్, నా ప్రైవేట్ పార్ట్స్ తాకాడు. నన్ను పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే పరీక్షలో ఫెయిల్ చేస్తానన్నాడు,” అని సదరు బాలిక తల్లికి చెప్పింది. 50 ఏళ్ల ప్రిన్సిపల్‌పై పోక్సో కింద కేసు నమోదు చేశారు.
short by
Devender Dapa /
07:12 pm on
01 Sep