తెలుగుతో పాటు తమిళ, కన్నడ సినిమాల్లో నటించిన యాంకర్ ఉదయభాను కీలక కామెంట్స్ చేశారు. యాంకరింగ్‌లో సిండికేట్ ఏర్పడిందని ఆమె ఇటీవల కామెంట్స్ చేయగా మరో యాంకర్ సుమను ఉద్దేశించి అన్నట్లుగా ప్రచారం జరిగింది. దీనిపై ఇటీవల సుమ భర్త రాజీవ్ కనకాల వ్యంగ్యస్త్రం సంధించారని నివేదికలు తెలిపాయి. కాగా, దీనికి కౌంటర్‌గా "నదిని ఎవ్వరూ బంధించలేరు, సూర్యుడిని ఆపలేరు, నేను సూర్యుడిలానే ఉదయిస్తా" అని పేర్కొన్నారు.
short by
/
01:58 pm on
04 Sep