కేంబ్రిడ్జ్ డిక్షనరీ 2025 సంవత్సరానికి గాను 'పారాసోషల్' (Parasocial) అనే పదాన్ని 'వర్డ్ ఆఫ్ ది ఇయర్'గా ప్రకటించింది.
పారాసోషల్ సంబంధం అంటే మీడియాలోని ఒక వ్యక్తితో (సెలబ్రిటీ, ఇన్‌ఫ్లుయెన్సర్ లేదా యూట్యూబర్) మరో వ్యక్తి ఏకపక్షంగా ఏర్పరచుకునే బలమైన భావోద్వేగ అనుబంధాన్ని సూచిస్తుంది. అదే సమయంలో కేంబ్రిడ్జ్ నిఘంటువులోకి కొత్తగా ప్రవేశించిన వాటిలో 'స్కిబిడి', 'డెలులు', 'ట్రేడ్‌వైఫ్' ఉన్నాయి.
short by
/
04:47 pm on
18 Nov