‘ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాల్లో’ భాగంగా తెలంగాణ CM రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి 2 ఏళ్లు పూర్తి కావస్తున్నందున.. ఉత్సవాలు నిర్వహించాలని సర్కారు నిర్ణయించింది. డిసెంబర్ 1న నారాయణపేట జిల్లా మక్తల్ నుంచి CM జిల్లాల పర్యటన ప్రారంభం కానుంది. 7వ తేదీ వరకు పర్యటన షెడ్యూల్‌ను CMO వర్గాలు రూపొందిస్తున్నట్లు సమాచారం.
short by
Devender Dapa /
10:19 am on
20 Nov