హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి మహిళ మృతి చెందిన ఘటనలో అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేసినట్టు సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు. థియేటర్ యాజమాన్యం, సెక్యూరిటీ మేనేజరుపై కూడా కేసు నమోదైందని చెప్పారు. ‘పుష్ప 2’ ప్రీమియర్ షోను చూసేందుకు అల్లు అర్జున్ వస్తున్న సమాచారాన్ని పోలీసులకు ముందుగా చెప్పలేదని నటుడి టీమ్‌పై కూడా కేసు నమోదైంది.
short by
Devender Dapa /
09:53 pm on
05 Dec