నంద్యాల జిల్లా అయ్యలూరు గ్రామంలో చనిపోయినట్లుగా రికార్డుల్లో నమోదైన లింగమయ్య అనే వ్యక్తి, తాను బతికే ఉన్నానని, పింఛన్ ఇప్పించాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. 2022లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకుని, చికిత్స కోసం కర్నూలులో ఉంటున్నట్లు బాధితుడు తెలిపాడు. అయితే 2021 సెప్టెంబర్‌లోనే తాను చనిపోయినట్లు రికార్డుల్లో నమోదైందని, రేషన్ రావడం లేదని, తనను బతికి ఉన్నట్లుగా గుర్తించాలని కోరాడు.
short by
Bikshapathi Macherla /
11:47 pm on
28 Feb