ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్‌ను “మా వందే” పేరుతో సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ వీర్ రెడ్డి.ఎం నిర్మిస్తున్నారు. మోదీ పాత్రలో మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదనే సందేశంతో ప్రధాని మోదీ జీవితాన్ని యదార్థ ఘటనల ఆధారంగా దర్శకుడు క్రాంతికుమార్ తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన చిత్రాన్ని నటుడు ఉన్ని X లో పోస్ట్ చేశారు.
short by
/
04:29 pm on
17 Sep