నితిన్ హీరోగా తెరకెక్కిన ‘రాబిన్‌హుడ్’లో అతిథి పాత్ర పోషించిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్, సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటారని దర్శకుడు వెంకీ కుడుముల వెల్లడించారు. "నా సినిమాల విషయంలో నేనే తొలి విమర్శకుడిని. అందుకే అనుకున్న అవుట్‌పుట్ వచ్చేంత వరకూ రీ వర్క్ చేస్తూనే ఉంటా. ఇందుకు నితిన్ అన్న సపోర్ట్ ఉంది. అతిథి పాత్రైనా నటించేందుకు ముందుకొచ్చిన వార్నర్‌కు థాంక్స్," అని అన్నారు.
short by
Devender Dapa /
11:46 pm on
11 Mar