‘వారణాసి’ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని మహేశ్‌బాబు ‘గ్లోబ్‌ట్రాటర్’ వేడుకలో తెలిపారు. ‘’దీనికోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను. ప్రతి ఒక్కరూ గర్వపడేలా చేస్తాను. ముఖ్యంగా నా దర్శకుడు చాలా గర్వపడేలా శ్రమిస్తా. ఇది విడుదలైన రోజు దేశమంతా గర్విస్తుంది,’’ అని చెప్పారు. ‘’నాన్న గారు ఓ పౌరాణిక సినిమా చేయమని నన్ను అడిగేవారు. ఈ విషయంలో ఎప్పుడూ ఆయన మాట వినలేదు. ఇప్పుడు నా మాటలు ఆయన వింటూ ఉంటారు,’’ అని అన్నారు.
short by
srikrishna /
08:38 am on
16 Nov