భారత్, చైనా, మెక్సికో, బ్రెజిల్ వంటి వీసా మినహాయింపు లేని దేశాలకు అమెరికా 250 డాలర్ల(రూ.22వేలు) "వీసా సమగ్రత రుసుము"ను ప్రవేశపెట్టింది. దీంతో మొత్తం వీసా ఖర్చులు 442 డాలర్లకు(రూ.40వేలు) పెరిగాయి. అక్టోబర్ నుంచి ఈ ఫీజులు అమల్లోకి రానున్నాయి. కాగా, జూలై 2025లో అమెరికాకు ప్రయాణం 3.1% తగ్గగా, గతంలో వృద్ధి చెందుతున్న మార్కెట్లుగా ఉన్న మధ్య, దక్షిణ అమెరికా తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది.
short by
/
05:32 pm on
01 Sep