అన్నమయ్య జిల్లా సంబేపల్లెలో సీఎం చంద్రబాబు ఐటీ ఉద్యోగులతో శనివారం ముఖాముఖి నిర్వహించారు. ఇందులో యువరాజు యాదవ్ అనే స్థానిక యువకుడు మాట్లాడుతూ, ‘’నేను బెంగళూరులోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా, ప్రస్తుతం వర్క్ ఫ్రం హోంలో ఉన్నా. నాకు ఏడాదికి రూ.93 లక్షల ప్యాకేజీ. కటింగులన్నీ పోనూ నెలకు రూ.6.37 లక్షల జీతం వస్తుంది,’’ అని చెప్పాడు. అతడు చెప్పిన జీతంపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరిగింది.
short by
Srinu Muntha /
12:16 pm on
02 Feb