For the best experience use Mini app app on your smartphone
కర్నూలు జిల్లా మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన విద్యార్థుల వాహనం కర్ణాటకలోని సింధనూరు సమీపంలో బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌ శివ, ముగ్గురు విద్యార్థులు అభిలాష, హైవదన, సుజేంద్ర అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీ నరహరి తీర్థుల ఆరాధానోత్సవాల కోసం మంత్రాలయం నుంచి 14 మంది వేద పాఠశాల విద్యార్థులు కర్ణాటకలోని హంపి క్షేత్రానికి తుపాను వాహనంలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
short by Sri Krishna / 08:36 am on 22 Jan
For the best experience use inshorts app on your smartphone