10 మందికి ఉండే శక్తి సీనియర్ నటుడు నరేశ్ ఒక్కరిలో ఉంటుందని ఆయన భార్య, నటి పవిత్ర చెప్పారు. నరేశ్ 65వ జన్మదిన వేడుకల్లో పవిత్ర మాట్లాడుతూ, ‘’ఆయన(నరేశ్) ఎనర్జీని తట్టుకోలేం. నేను రాత్రి అయితే త్వరగా అలసిపోతాను. ఆయన స్టాఫ్ కూడా అలసిపోతారు. మిగిలిన వర్క్ నువ్వే చూసుకో అని చెప్పేస్తాను. ఆయన మాత్రం అలసిపోరు,’’ అని ఆమె అన్నారు. నరేశ్‌కి బర్త్‌డే గిఫ్ట్‌గా షర్ట్ ఇచ్చానని తెలిపారు.
short by
Sri Krishna /
11:07 am on
22 Jan