ప్రపంచంలోనే అత్యంత దురదృష్టకర పాటగా పరిగణిస్తోన్న 'గ్లూమీ సండే'ని 62 సంవత్సరాల పాటు నిషేధించారు. 1933లో వచ్చిన ఈ హంగేరియన్ పాటను రేడియోలో విన్న తర్వాత వేర్వేరు చోట్ల 100 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో అనేక దేశాల్లో ఈ పాటను నిషేధించారు. అందులో ఉండే బాధాకరమైన సాహిత్యం ప్రజలను ఆత్మహత్యకు ప్రేరేపించిందని చెబుతారు. ఆ పాట రచయిత రెజ్సో కూడా 1968లో బలవన్మరణానికి పాల్పడ్డారు.
short by
Srinu /
08:49 am on
21 Apr