కువైట్‌లో 101 ఏళ్ల ఇండియన్ ఫారిన్ సర్వీస్-IFS మాజీ అధికారి మంగళ్ సేన్ హండాను ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. ఆయన మనుమరాలికి సోషల్ మీడియా ప్లాట్‌పామ్ ఎక్స్‌లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. పర్యటనలో భాగంగా కువైట్ చేరుకోవడానికి కొన్ని గంటల ముందు తన తాతను కలవాలని ఆయన మనవరాలు ఎక్స్‌లో కోరిన సందేశంపై ప్రధాని మోదీ స్పందిస్తూ, 'హండా గారిని కలిసేందుకు ఎదురు చూస్తున్నా' అని బదులిచ్చారు.
short by
Rajkumar Deshmukh /
09:03 pm on
21 Dec