For the best experience use Mini app app on your smartphone
మెల్‌బోర్న్‌లో జరిగిన 2వ టీ20లో ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ బౌలింగ్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా 104 మీటర్ల సిక్స్ కొట్టాడు. రాణా ఈ సిక్స్ కొట్టిన టీమిండియా హెడ్‌కోచ్ గంభీర్‌ను కెమెరాలు ఫోకస్ చేశాయి. గంభీర్ రియాక్షన్స్ వైరల్‌గా మారాయి. ఈ మ్యాచ్‌లో హర్షిత్ రాణా.. శివమ్ దూబె కంటే ముందే బ్యాటింగ్‌కు వచ్చాడు. కాగా గంభీర్‌ కారణంగానే హర్షిత్‌కు తుది జట్టులో చోటు దక్కుతోందని ఆరోపణలు ఉన్నాయి.
short by / 11:06 pm on 31 Oct
For the best experience use inshorts app on your smartphone