ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో 11 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించిన ఆరోపణలపై జగదీష్ అనే తోపుడు బండి వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు. తన బండి వద్ద వస్తువులను కొంటున్న ఆ బాలికతో నిందితుడు అసభ్యంగా ప్రవర్తించిన వీడియో వైరల్‌గా మారింది. ఆమె ప్రైవేట్ భాగాలను అతడు తాకుతున్నట్లు అందులో కనిపించింది. వీడియో వైరల్ అయ్యాకే లైంగిక వేధింపుల గురించి బాలిక కుటుంబం తెలుసుకుని, పోలీసులను ఆశ్రయించింది.
short by
srikrishna /
09:04 am on
16 Apr