యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 111 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా డిప్యూటీ డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్‌ప్లోజివ్స్, జాయింట్ అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సహా పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. జనరల్ అభ్యర్థులు రూ.25తో చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. మే 1 లోగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
short by
Bikshapathi Macherla /
11:38 pm on
20 Apr