12,000 డాలర్ల కోసం చైనాకు రహస్య సైనిక సమాచారాన్ని లీక్ చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా నేవీ సెయిలర్ జిన్చావీ దోషిగా తేలాడు. ఇందుకు అతడి తల్లి కూడా సహకరించిందని నివేదికలు తెలిపాయి. అతడు రహస్యంగా సందేశాలు పంపించాడని, కోడ్ లాంగ్వేజ్‌ను ఉపయోగించని పేర్కొన్నాయి. చైనాలో ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామనే ఆఫర్‌తో అతడు ఈ పనిచేసినట్లు సమాచారం. అతడికి జీవితఖైదు విధించే అవకాశం ఉంది.
short by
/
10:01 pm on
21 Aug