అమెరికాలో 12 ఏళ్ల బాలుడిపై అత్యాచారానికి పాల్పడి గర్భం దాల్చిన స్కూల్ టీచర్‌కు 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. సదరు మహిళ, ఆ బాలుడికి 200 సార్లు కాల్ చేసి, స్నాప్‌చాట్‌లో అసభ్యకరమైన ఫొటోలను పంపిందని, తనతో సంబంధాన్ని తెంచుకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందని విచారణలో తేలింది. కోర్టు ఆమెకు పెరోల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఆమె టీచింగ్ లైసెన్స్ కూడా శాశ్వతంగా రద్దు చేశారు.
short by
Srinu Muntha /
09:51 pm on
26 Dec