12 ఏళ్ల వయసులో 2014లో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఖలీల్‌ఘోరిని తెలంగాణలోని మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం పోలీసులు యూపీలో గుర్తించారు. వారి ప్రకారం, ఖలీల్‌ఘోరి రైలులో హైదరాబాద్ నుంచి కాన్పూర్‌కి వెళ్లగా, అతడిని చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించారు. 2022లో ఓ వ్యక్తి అతడిని దత్తత తీసుకుని అభినవ్‌సింగ్‌గా పేరు మార్చాడు. ఆధార్‌కార్డు కొత్త మొబైల్ నెంబర్‌తో అప్‌డేట్ చేయడంతో ఆచూకీ తెలిసింది.
short by
Devender Dapa /
06:01 pm on
05 Dec