బుద్ధుని పవిత్ర అవశేషాలను విదేశాల నుంచి భారత్‌కు తిరిగి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన చిత్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'ఎక్స్' (ట్విట్టర్)లో పంచుకున్నారు. "‘‘బుద్ధుని పవిత్ర ‘పిపర్‌హవా’ అవశేషాలు 127 ఏళ్ల తర్వాత తిరిగి భారత్‌కు తీసుకురావడం దేశవాసులందరికీ ఎంతో గర్వకారణం. ఈ అవశేషాలు 1898లో వెలుగులోకి వచ్చాయి. కానీ.. వలసపాలనలో భారత్ నుంచి వేరే ప్రాంతానికి తరలించారు," అని రాశారు.
short by
/
06:30 pm on
30 Jul