మెల్‌బోర్న్‌లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు తొలి రోజు ఆస్ట్రేలియాకు చెందిన 19 ఏళ్ల అరంగేట్ర ఆటగాడు సామ్ కాన్‌స్టాస్ భుజాన్ని ఢీకొట్టినందుకు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఐసీసీ అతని మ్యాచ్ ఫీజులో 20% జరిమానా విధించింది. యువ ఆటగాడితో వాగ్వాదంతో 36 ఏళ్ల కోహ్లీ ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ కూడా పడింది. ఘటనపై కాన్‌స్టాస్ మాట్లాడుతూ, ఆ సమయంలో మేమిద్దరం ఎమోషనల్ అయ్యామని చెప్పారు.
short by
Srinu Muntha /
04:44 pm on
26 Dec