మెల్‌బోర్న్‌లో బాక్సింగ్ డే టెస్ట్ మొదటి రోజున 19 ఏళ్ల ఆస్ట్రేలియా బ్యాటర్ సామ్ కాన్‌స్టాస్ భుజాన్ని ఢీ కొన్నందుకు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ICC చర్యలు తీసుకునే అవకాశం ఉందని నివేదికలు తెలిపాయి. కోహ్లీ ఉద్దేశపూర్వకంగా అతనిని తాకినట్టు అధికారులు నిర్ధారిస్తే 3-4 డీమెరిట్ పాయింట్లు పొందడమే కాక సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది. కాగా, ఈ ఘటనతో కోహ్లీ & కాన్‌స్టాస్‌ల మధ్య వాగ్వాదం జరిగింది.
short by
Rajkumar Deshmukh /
03:37 pm on
26 Dec