మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో సంధ్య చౌదరి అనే 19 ఏళ్ల నర్సింగ్ విద్యార్థినిని అభిషేక్ అనే వ్యక్తి పలుమార్లు గొంతు కోసి చంపిన వీడియో వెలుగులోకి వచ్చింది. నిందితుడు సంధ్య ఛాతిపై కూర్చుని కత్తితో గొంతు కోస్తుండగా, ఆసుపత్రి సిబ్బంది, ఇతర వ్యక్తులు పక్కనే నిలబడి చూస్తు ఉన్నట్లు ఆ వీడియోలో ఉంది. తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో అభిషేక్ ఆమెను హత్య చేశాడని వార్తా కథనాలు తెలిపాయి.
short by
Srinu /
12:45 pm on
01 Jul