భారత వాతావరణ శాఖ (IMD) మంగళవారం 19 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు భారీ నుంచి అతి భారీ వర్షపాతం కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. అరుణాచల్, బిహార్, అసోం, మేఘాలయ, యూపీ, జార్ఖండ్, గోవా, మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్‌లల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. మిజోరాం, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, ఉత్తరాఖండ్, బెంగాల్, సిక్కిం, మధ్యప్రదేశ్‌లోనూ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
short by
/
12:25 pm on
15 Sep