ఐపీఎల్-2025లో భాగంగా గురువారం హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. 191 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో నికోలస్ పూరన్ 70 (26), మిచెల్ మార్ష్ 52 (31)ల ధాటికి 16.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్‌లో లక్నో తరఫున శార్దూల్ ఠాకూర్ 4-0-34-4 గణాంకాలు నమోదు చేయడం గమనార్హం.
short by
/
11:11 pm on
27 Mar