పాకిస్థాన్‌లో సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.7గా తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. దీని కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు చెప్పింది. అంతకుముందు పాకిస్థాన్‌లో ఆదివారం సాయంత్రం, మధ్య రాత్రి వరుసగా 4.7, 4.4 తీవ్రతతో రెండు భూకంపాలు సంభవించాయి. రెండు రోజుల వ్యవధిలోనే ఈ విపత్తులు తలెత్తాయి.
short by
/
10:31 pm on
20 Oct