ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారతదేశం తరపున అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, 2014లో 'జీవా' అనే తమిళ చిత్రంలో నటించాడు. ఈ చిత్రంలో వరుణ్ ఒక అతిధి పాత్రలో కనిపించడం గమనార్హం. సినిమాలో హీరోకు క్రికెట్ క్లబ్‌లో సహచరుడి పాత్రను వరుణ్ పోషించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతమై, విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది.
short by
/
11:23 pm on
11 Mar