ఏపీలో 2024 ఫిబ్రవరిలో ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం 6100 పోస్టులకు DSC నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ప్రస్తుతం ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ కొత్తగా దరఖాస్తు ఫారాన్ని పూర్తి వివరాలతో నింపి సబ్మిట్ చేయాలని నోటిఫికేషన్‌లో ఉంది. అభ్యర్థి గతంలో దరఖాస్తు చేసిన దానికన్నా ఎక్కువ సబ్జెక్టులు/ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటే ఒక్కో పోస్టుకు రూ.750 చొప్పున ఫీజు చెల్లించాలి.
short by
Devender Dapa /
09:12 pm on
20 Apr