ఉక్రెయిన్, గాజా యుద్ధాల కారణంగా 2024లో ప్రపంచ ఆయుధ విక్రయాలు 6% పెరిగి రికార్డు స్థాయిలో 679 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నివేదించింది. ఇందులో అమెరికా సంస్థల విక్రయాలు 334 బిలియన్ డాలర్లతో ముందంజలో ఉండగా, యూరప్ అమ్మకాలు 13% పెరిగింది. ఆంక్షలు ఉన్నప్పటికీ రష్యా ఆదాయం 23% పెరిగింది.
short by
/
10:28 pm on
01 Dec