క్వార్టర్ ఫైనల్స్‌లో ఇరిగేసి అర్జున్.. చైనాకు చెందిన వీయి చేతిలో రాపిడ్ టైబ్రేక్‌లలో ఓడిపోవడంతో 2025 చెస్ ప్రపంచకప్‌లో భారత ప్రచారం బుధవారం ముగిసింది. ప్రపంచ ఛాంపియన్ గుకేష్ డి, దివ్య దేశ్‌ముఖ్, ఆర్ ప్రజ్ఞానంద, నిహాల్ సరిన్, పెంటల హరికృష్ణతో సహా రికార్డు స్థాయిలో 24 మంది ఆటగాళ్లు భారత్ తరఫున ఈ టోర్నీలో పాల్గొన్నారు. ఇందులో క్వార్టర్ ఫైనల్ వరకూ చేరిన ఏకైక వ్యక్తి ఇరిగేసి అర్జున్ కావడం గమనార్హం.
short by
/
11:09 pm on
19 Nov