MBA డిగ్రీ ఉన్నవారు 2026లో ఉపాధి పొందే అవకాశం ఎక్కువగా ఉందని ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2026 పేర్కొంది. ఆ రిపోర్ట్ ప్రకారం, ఇంజినీరింగ్, MCA డిగ్రీలు ఉన్నవారికీ ఉపాధి అవకాశాలు ఎక్కువే. వీటి తర్వాత B.Com, B.Sc, B.Pharma, B.Arts, ITI, పాలిటెక్నిక్ ఉన్నవారు ఉంటారు. B.Tech కంప్యూటర్ సైన్స్‌లో నైపుణ్యం ఉన్న వారికి కూడా ఉద్యోగ అవకాశాలు అధికంగానే ఉంటాయి.
short by
/
08:13 am on
24 Nov