2026 ఏడాదికి గానూ మొత్తం 24 సాధారణ, 21 ఐచ్ఛిక సెలవుల జాబితాను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. కొత్త సెలవులు జనవరి 15న సంక్రాంతితో ప్రారంభం కానున్నాయి. జనవరి 26న గణతంత్ర దినోత్సవం, ఫిబ్రవరి 15న మహాశివరాత్రి, మార్చి 3న హోలీ, మార్చి 19న ఉగాది, మార్చి 20న రంజాన్, మార్చి 27న శ్రీరామ నవమి, జూన్ 6న మొహర్రం, సెప్టెంబర్ 14న వినాయక చవితి, అక్టోబర్ 20న విజయదశమి, నవంబర్ 8న దీపావళి పండగలకు సెలవులు ప్రకటించారు.
short by
Devender Dapa /
08:14 pm on
04 Dec