For the best experience use Mini app app on your smartphone
లంచం, మోసానికి పాల్పడినట్లు అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్ అదానీపై న్యూయార్క్‌లో కేసు నమోదైంది. గౌతమ్‌ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీతో సహా మరికొందరు సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్‌ డాలర్లు లంచం ఇచ్చేందుకు ప్లాన్ చేశారనే ఆరోపణలున్నాయి. అమెరికన్‌ ఇన్వెస్టర్లను మోసం చేశారని, అధికారులకు లంచం ఇచ్చారని అదానీపై అభియోగాలు మోపారు.
short by Sri Krishna / 08:13 am on 21 Nov
For the best experience use inshorts app on your smartphone