26/11 ముంబై దాడులు జరిగిన 17 ఏళ్లు పూర్తయినా కీలక నిందితులైన హఫీజ్ సయీద్, జకీవుర్ రెహమాన్‌పై పాకిస్థాన్ చర్య తీసుకోలేదని మాజీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ విమర్శించారు. "మేం పాక్‌కు పత్రాలను పంపినప్పటికీ వారు మౌనంగా ఉన్నారు" అని ఆయన అన్నారు. దీనిపై అంతర్జాతీయ సమాజం చర్యలు తీసుకోవాలన్నారు. "పాక్ ప్రజాస్వామ్యాన్ని నమ్మితే, ఈ వ్యక్తులపై చర్యలకు ఎందుకు భయపడుతున్నారు?" అని ప్రశ్నించారు.
short by
/
01:20 pm on
26 Nov