For the best experience use Mini app app on your smartphone
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 రోజుల పర్యటన కోసం దక్షిణాఫ్రికా బయల్దేరి వెళ్లారు. 2025 నవంబర్ 21 నుంచి 23 వరకు జరగనున్న 20వ G20 నాయకుల సదస్సులో ఆయన పాల్గొంటారు. నవంబర్ 21 ఉదయం బయల్దేరిన ప్రధాని దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌కు చేరుకుంటారు. ఈ ఏడాది G20 నాయకుల సదస్సును దక్షిణాఫ్రికా నిర్వహిస్తోంది. కాగా, ఆఫ్రికా ఖండంలో G20 సదస్సు జరగడం ఇదే తొలిసారి.
short by / 10:44 am on 21 Nov
For the best experience use inshorts app on your smartphone