ఇటీవలి కాలం వరకు ధర పలికిన ఉల్లి విలువ ప్రస్తుతం రికార్డు స్థాయిలో క్షీణించినట్లు కర్నూలు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఉల్లి కిలోకు 30 పైసలకు పడిపోయినట్లు వెల్లడించాయి. తమ మార్కెట్ చరిత్రలో ఈ ధరలు నమోదు కావడం ఇదే తొలిసారని చెప్పాయి. కాగా, ప్రస్తుతం మార్కెట్‌కు ఉల్లి వస్తున్నప్పటికీ, మద్దతు ధర మాత్రం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
short by
/
10:36 am on
15 Sep