For the best experience use Mini app app on your smartphone
వాట్సాప్‌లోని లోపాన్ని ఉపయోగించి సుమారు 350 కోట్ల మంది వినియోగదారుల ఫోన్‌ నంబర్లను సేకరించినట్లు ఆస్ట్రియన్‌ పరిశోధకుల బృందం తెలిపింది. ఇందులో పరిశోధకులు దాదాపు 57% మంది వినియోగదారుల ప్రొఫైల్ ఫొటోలను, మరో 29% మంది వినియోగదారుల ప్రొఫైల్ టెక్స్ట్‌ను కూడా యాక్సెస్ చేయగలిగారు. కాగా 2017లోనే ఓ పరిశోధకుడు వాట్సాప్‌లో లోపాన్ని గుర్తించి దాని మాతృసంస్థ మెటాను హెచ్చరించినా, ఆ సంస్థ దానిని పరిష్కరించలేదు.
short by Devender Dapa / 08:08 pm on 19 Nov
For the best experience use inshorts app on your smartphone