కజికిస్తాన్‌లో జరిగిన 38 మంది ప్రాణాలు తీసిన విమానం లోపల కూలడానికి కొన్ని క్షణాల ముందు, కూలిన తర్వాతి దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వీడియో తీసిన వ్యక్తి, తన భార్యకు ఫోన్ చేసి విమానం కూలుతుందని, తాను బతకపోవచ్చని చెప్పాడని నివేదికలు తెలిపాయి. అయితే అతడు చిన్నపాటి గాయాలతో బయపడ్డట్లు పేర్కొన్నాయి. విమాన శకలాల నుంచి సహచర ప్రయాణికులను కొందరు దూరంగా లాగుతుండటం కూడా వీడియోలో కనిపించింది.
short by
Devender Dapa /
08:49 pm on
26 Dec