విశాఖలో అద్దెకు ఉంటున్న అపార్ట్‌మెంట్ 3వ అంతస్తు నుంచి దూకి 32 ఏళ్ల పిల్లి దుర్గారావు, 25 ఏళ్ల
సాయి సుస్మిత ఆత్మహత్య చేసుకున్నారు. దుర్గారావు క్యాటరింగ్ యజమాని కాగా, సుస్మిత సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. అమలాపురానికి చెందిన వీరిద్దరూ కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు అరకు టూర్‌కి వెళ్లి సోమవారమే తిరిగి వచ్చారు. ఆత్మహత్యకు ముందు రూమ్‌లో గొడవ జరిగినట్లు అనుమానిస్తున్నారు.
short by
Bikshapathi Macherla /
04:27 pm on
03 Dec